డ్రైనేజ్ కాలువలు శుభ్రం చేయడానికి యంత్రాన్ని పంపిన ఎమ్మెల్యే

81చూసినవారు
డ్రైనేజ్ కాలువలు శుభ్రం చేయడానికి యంత్రాన్ని పంపిన ఎమ్మెల్యే
కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో పేరుకుపోయిన చెత్తాచెదారం, డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తనసొంత ఖర్చులతో మున్సిపాలిటీలో శుభ్రంచేయడానికి సోమవారం యంత్రాన్ని పంపారు. ప్రమాణ స్వీకారం చేయక ముందే ఇంత శ్రద్ద ఉంది చేశాక ఎలా అభివృద్ధి చేస్తారో మున్సిపాలిటీలో ప్రజలు గుసగుసలాడుతున్నారు. మనకు మంచి రోజులు వచ్చాయి అని ప్రజల హృదయాల్లో సంబరాలు చేసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్