గ్రామాలలో శాంతియుతంగా మెలగాలి: డీఎస్పీ శ్రీనివాసులు

590చూసినవారు
గ్రామాలలో శాంతియుతంగా మెలగాలి: డీఎస్పీ శ్రీనివాసులు
జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు కళ్యాణదుర్గం డిఎస్పి శ్రీనివాసులు, పట్టణ సిఐ హరినాథ్, శెట్టూరు, బ్రహ్మసముద్రం ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని సమస్యాత్మక గ్రామం దొడ్డగట్ట గ్రామంలో శనివారం కార్డాన్ సర్చ్ లో భాగంగా ఆ గ్రామంలోని సస్పెక్ట్ లు, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. గ్రామంలో ప్రధాన రహదారులు, కాలనీలలో కవాతు నిర్వహించారు.