రోషన్-షా-వలి స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు

83చూసినవారు
రోషన్-షా-వలి స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు
కళ్యాణదుర్గంలో పట్టణ శివారులలో కొండపై వెలసిన రోషన్-షా-వలి ఉరుసు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉరుసు చివరి రోజు శనివారం కొండపైకి వన్నూరుస్వామిని పట్టణ వీధుల్లో ఊరేగింపు చేసి కొండపైకి తీసుకెళ్లారు. స్వామి వారిని దర్శించుకోవడానికి కర్ణాటక, తెలంగాణ నుండి‌ కూడా అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు. ఉరుసు సందర్భంగా ఎక్కడా కూడా అల్లర్లు జరగకుండా పట్టణ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్