గుడిబండ మండలం మందలపల్లి గ్రామంలో ఆదివారం "వీరవనిత ఒనకె ఓబవ్వ జయంతోత్సవ తృతీయ సభ" విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన గుడిబండ మండలం మాల మహానాడు సంఘం, మేవా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మరియు గ్రామ మాల కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వారికి మౌలిక సదుపాయాలు, భోజనం, సరుకులు, గ్యాస్, వంటపత్రాలు అందించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.