ప్రజలు నుండి అర్జీలు స్వీకరించిన మంత్రి సవితమ్మ

68చూసినవారు
ప్రజలు నుండి అర్జీలు స్వీకరించిన మంత్రి సవితమ్మ
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం భువనవిజయం సమావేశం భవనంలో సోమవారం ప్రజాదర్బార్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజలు నుండి మంత్రి అర్జీలను స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ లోని అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్