సోమందేపల్లి: పలు సమస్యలపై తహశీల్దార్ కు వినతి

64చూసినవారు
సోమందేపల్లి నక్కల గుట్ట నివాస స్థలాల స్వాధీన అనుభవదారులకు చట్ట బద్ద హక్కులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న పేర్కొన్నారు. మంగళవారం సోమందేపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన రెవిన్యూ సదస్సులో అధికారులకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వ్యక్తిగత అర్జీలు సమర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నిరూపయోగంగా ఉన్న మరుగు దొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.

సంబంధిత పోస్ట్