ట్రాన్స్ఫార్మర్ కూలిపోతున్న పట్టించుకోని విద్యుత్ అధికారులు

70చూసినవారు
కొత్తచెరువు మండల కేంద్రంలోని పుట్టపర్తి రహదారిలోగల యూనియన్ బ్యాంక్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ కులడానికి సిద్ధంగా ఉంది. బ్యాంకుకు వందలాది మంది లబ్ధిదారులు, సమీప ప్రాంతాల వారు అదే రహదారిలోనే వెళుతుంటారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పొరపాటున కింద పడితే11 కె. వి. విద్యుత్ వైర్లు తెగిపోయి కిందపడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయాలని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్