పుట్టపర్తి: వాలీబాల్ టోర్నమెంటుకు ఆర్థిక సహాయం: సామకోటి

58చూసినవారు
బుక్కపట్నం మండల కేంద్రంలోని యువత వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శనివారం టోర్నమెంట్ నిర్వహించడానికి ఆర్థిక సహాయం అవసరమని టీడీపీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణకి తెలిపారు. ఆయన వెంటనే స్పందించి 20 వేల రూపాయలు ఆర్థికంగా సహాయం అందించారు. సందర్భంగా టోర్నమెంట్ యువత సామకోటికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామకోటి ఈశ్వరయ్య, బండి మంజునాథ్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్