కుటుంబాలను పరామర్శిస్తున్న పుట్టపర్తి ఎమ్మెల్యే

82చూసినవారు
కుటుంబాలను పరామర్శిస్తున్న పుట్టపర్తి ఎమ్మెల్యే
శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలం చౌడంపల్లికి చెందిన వెంకటేష్ కుమార్తె ప్రమీల బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారి కుటుంబాలు సందర్శించి, ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్