రాష్ట్రంలో లక్షలాది జనాభా కలిగిన వడ్డెర్ల ఆరాధ్య దైవం తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డేఓబన్న జయంతిని ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా ప్రకటించినందుకు గురువారం పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వడ్డెర్ల ఆరాధ్య దైవం వడ్డే ఓబన్న జయంతి జనవరి 11న రాష్ట్ర పండుగల నిర్వహించాలని అసెంబ్లీ లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి వడ్డెర్లకు మద్దతుగా ప్రస్తావించారు.