పుట్టపర్తి లో వర్షం

73చూసినవారు
సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి పట్టణంతో పాటు సమీప ప్రాంతాలలో వర్షం ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన వర్షం ఏకతాటిక పడుతుంది. ఉదయం నుంచి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడగా వర్షంతో ఉపశమనం పొందారు. జిల్లాలోని పలు మండలాల్లోనూ మోస్తారు వాన పడుతుంది.

సంబంధిత పోస్ట్