పుట్టపర్తి లో వాహనాల రాకపోకలు మళ్లింపు

6510చూసినవారు
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో పోలీసులు వాహనాలను మళ్ళించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటుకు సంబంధించిన నామినేషన్ల కేంద్రం ఏర్పాటు చేయగా కలెక్టర్ కార్యాలయ సమీపంలో పోలీసులు భారీ కేట్లు ఏర్పాటు చేసి, వాహనాలను మళ్ళించారు. పుట్టపర్తి బస్టాండ్ నుంచి బస్సులు ఇతర వాహనాలను బైపాస్ రహదారి గుండా మళ్లించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్