పరిటాల సునీతకు అభినందనల వెల్లువ

57చూసినవారు
పరిటాల సునీతకు అభినందనల వెల్లువ
రాప్తాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన పరిటాల సునీతకు అభినందనలు వెల్లువెత్తాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆదివారం వారి నివాసానికి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్