కక్కలపల్లిలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

54చూసినవారు
కక్కలపల్లిలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం
రాప్తాడు మండలం కక్కలపల్లి కాలనీలో టీడీపీ రాష్ట్ర గాండ్ల సాధికారిక కన్వీనర్ విశాలాక్షి, మాజీ ఎంపీపీ మాధవీలత శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా పరిటాల సునీతను, ఎంపీగా పార్థసారథిని గెలిపించాలని ఓటర్లనే అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కురుబ సాధికార డైరెక్టర్ నీళ్లపాల రాజగోపాల్, జిల్లా అధికార ప్రతినిధి దివిటి సోమశేఖర్, మహిళా కార్యదర్శి లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్