రాప్తాడు: అన్ని మండల కేంద్రాల్లో ఎన్టీఆర్ విగ్రహాలు

71చూసినవారు
రాప్తాడు: అన్ని మండల కేంద్రాల్లో ఎన్టీఆర్ విగ్రహాలు
రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం రామగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీత స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్