రాయదుర్గం నియోజకవర్గంలో ఎన్ని బైండోవర్ కేసులు నమోదు చేశారంటే

64చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటివరకు 1585 బైండోవర్ కేసులు నమోదు చేశామని డిఎస్పి శ్రీనివాసులు సోమవారం మీడియాతో తెలిపారు. రేపటి రోజు జరగనున్న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి హింసాత్మక గొడవలు, అల్లర్లు జరగకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా బైన్దోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టూ వీలర్, 4 వీలర్ మొబైల్ వాహనాలను ఉంచుతున్నాం.

సంబంధిత పోస్ట్