జిల్లా కలెక్టర్ చిత్రపటాన్నిపెన్సిల్ తో గీసిన విద్యార్థిని

63చూసినవారు
జిల్లా కలెక్టర్ చిత్రపటాన్నిపెన్సిల్ తో గీసిన విద్యార్థిని
రాయదుర్గం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని పి. నవ్యశ్రీ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చిత్రపటాన్ని పెన్సిల్ తో గీసింది. మంగళవారం ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ లో ఉన్న డిఆర్డిఏ-వెలుగు కార్యాలయంలోని పిడి ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కి బాలిక చిత్రపటాన్ని అందజేసింది. తన చిత్రపటాన్ని చూసి పెన్సిల్ తో చాలా బాగా గీయడం జరిగిందని బాలికను కలెక్టర్ అభినందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్