కర్ణాటక అక్రమ మద్యం పట్టుకున్న పోలీసులు

82చూసినవారు
కర్ణాటక అక్రమ మద్యం పట్టుకున్న పోలీసులు
రాయదుర్గం మండల పరిధిలోని బొల్లనగుడ్డం చెక్ పోస్టు వద్ద ఆదివారం ఎస్ఐ నబిరసూల్ వారి సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టుకున్నారు. ఎస్ఐ మాట్లాడుతూ చెక్ పోస్ట్ వద్ద కనేకల్లు మండలం కలేకుర్తి గ్రామానికి చెందిన ఆంజనేయులు నుంచి ద్విచక్ర వాహనంలో కర్ణాటక రూపనగుడి నుండి 768 హై వాట్స్, 90 ఎం. ఎల్ పాకెట్లను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్