నీటిశుద్ధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు

70చూసినవారు
నీటిశుద్ధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు
కణేకల్లు మండల పరిధిలోని సొల్లాపురం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ నీలకంఠ రెడ్డి తన తల్లితండ్రులు ఈశ్వర్ రెడ్డి, సీతమ్మ జ్ఞాపకార్థం మంచి నీటి శుద్ధి కేంద్రాన్ని సొంత నిధులతో నెలకొల్పారు. ఆదివారం వేదపండితుడి మంత్రోచ్ఛరణలతో రాయదుర్గం ప్రాంత కూటమి టీడీపీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రిబ్బన్ కట్ చేసి ఆ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్