రాయదుర్గం: విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి

73చూసినవారు
రాయదుర్గం: విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి
డి. హిరేహాల్ మండలం సోమలాపురం గ్రామంలో బుధవారం యువకుడు పెయింటింగ్ పనిచేస్తూ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. సోమలాపురం గ్రామానికి చెందిన గణేష్ అదే గ్రామానికి చెందిన తిప్పేస్వామి ఇంటికి పెయింటింగ్ పనిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురికావడంతో అతన్ని చికిత్స నిమిత్తం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేయగా అప్పటికే మృతి చెందాడని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్