ఉచిత ఫిట్స్ చికిస్తా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

1120చూసినవారు
ఉచిత ఫిట్స్ చికిస్తా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
రాయదుర్గంలో ఉచిత ఫిట్స్ చికిత్స శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కెంచె లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే స్టేషన్ సమీపాన సమైక్యాంధ్ర భవనంలో 18వ తేదీ శనివారం సాయంత్రం 3 నుండి 5 గంటల వరకు ఉచితశిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడకు చెందిన ప్రజావైద్యులు, ప్రఖ్యాత నరాల వైద్య నిపుణులు శివన్నారాయన రానున్నారన్నారు.

సంబంధిత పోస్ట్