రైతాంగం మొత్తం ఇంజనీరింగ్ కన్నయ్యకు రుణపడి ఉంటుంది

63చూసినవారు
ఇంజనీరింగ్ కన్నయ్య నాయుడుకి రైతాంగం మొత్తం రుణపడి ఉంటుందని సోమవారం రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రం హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర జలాశయం అనంతపురం, కర్నూలు, ఇతర జిల్లాలకు సాగు తాగునీరు అందించే వర ప్రధాయినిగా ఉంది. గత వారంలో 19వ గేట్ కొట్టుకుపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళనలో మునిగారు. దీంతో వారం లోపే గేటు అమర్చడం అద్భుత ఘట్టమని ఇంజనీరింగ్ లను అభినందించారు.

సంబంధిత పోస్ట్