ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు

83చూసినవారు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు
2024-2025 సంవత్సరానికి తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లను ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో సైన్స్, ఆర్ట్స్, ఓకేషనల్ గ్రూపులున్నాయన్నారు. ఇంటర్, ఓకేషనల్ కోర్సులో చేరే విద్యార్థులకు కళాశాలలో ఉయదం 10 గంటల నుంచి దరఖాస్తులు అందజేస్తున్నామన్నారు. అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్