తాడిపత్రిలోని ఎస్వీ థియేటర్ వద్ద 3రోజుల నుంచి హౌస్ ఫుల్ బోర్డు దర్శనమిస్తోంది. ఈ థియేటర్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను ప్రదర్శించారు. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ ఉండటంతో టికెట్లు దొరకక థియేటర్ వద్ద మహిళలు సైతం బారులు తీరారు. అంతేకాకుండా ఆన్ లైన్ లో సైతం టికెట్లు హాట్ కేకులు లాగా అమ్ముడుపోతున్నాయి.