సౌమ్య స్వరూప అలంకరణలో కన్యకాపరమేశ్వరి

50చూసినవారు
సౌమ్య స్వరూప అలంకరణలో కన్యకాపరమేశ్వరి
జయంతి ఉత్సవాల్లో భాగంగా తాడిపత్రి లోని కన్యకాపరమేశ్వరీదేవి శుక్రవారం సౌమ్య రూప అలంకరణలో భక్తులకు దర్శన మిచ్చింది. వైశాఖ శుద్ధ అష్టమి రోజు ఆర్యవైశ్యులు తమ ఇష్టదైవమైన వాసవీ మాతకు విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారి మూలవిరాట్కు పం చామృతాభిషేకం అనంతరం ఉదయం 10 గంటలకు లక్ష పుష్పార్చన చేపట్టారు. 11 గం టలకు అమ్మవారికి సామూహిక అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్