బాలకృష్ణుడికి ప్రత్యేక పూజలు

72చూసినవారు
బాలకృష్ణుడికి ప్రత్యేక పూజలు
పెద్దపప్పూరు మండల కేంద్రంలోని పురాతన కృష్ణ స్వామి ఆలయంలో మంగళవారం బాల కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి నెలా ఏకాదశి, ద్వాదశి రోజుల్లో స్వామిని గ్రామస్తులు దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. భక్తులు స్వామిని దర్శించుకుని అలంకరణలో బాలకృష్ణుడు మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్