ఈ ఎలక్షన్లు మాకు లైఫ్ అండ్ డెత్ కొషన్: జేసీ ప్రభాకర్ రెడ్డి

1037చూసినవారు
ఓటర్ల విషయంలో సచివాలయ ఉద్యోగులు జోక్యం చేసుకోవద్దని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ, సచివాలయం ఉద్యోగుల జోలికి తాను ఎప్పుడూ వెళ్లలేదని, ఉద్యోగులు తమ పని చేసుకొని హాయిగా ఉండాలని ఆయన సూచించారు. ఎలక్షన్ అంటే రాజకీయ నాయకులకు సంబంధించినదని, పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్