గ్రామాల అభివృద్ధికి నిధుల మంజూరు: పయ్యావుల

77చూసినవారు
గ్రామాల అభివృద్ధికి నిధుల మంజూరు: పయ్యావుల
ఉరవకొండ మండలంలోని గ్రామాలలో అభివృద్ధి కోసం సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం విజయవాడలో తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని మండలాలతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రతి మండలానికి రూ.3కోట్ల నిధులను మంజూరు చేస్తుందన్నారు. గ్రామాలలో ప్రధానంగా అత్యవసర పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్