భారీ వర్షం రోడ్డుపై నిలచిన మురుగునీరు

51చూసినవారు
భారీ వర్షం రోడ్డుపై నిలచిన మురుగునీరు
ఉరవకొండ పట్టణంలో సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా సోమవారం పట్టణంలోని అంబెడ్కర్ నగర్, ఇందిరానగర్, డ్రైవర్స్ కాలనీలలో మురుగునీరు రోడ్డుపైనే ఉండిపోయాయి. దీంతో ప్రజలు ఆ మురుగునీటిని పక్కకు ఎత్తి పోశారు. డ్రైనేజి కాలువలు చిన్నగా ఉండడం, వాటిని నిర్మించి దశాబ్దాలు గడిచిపోవడంతో ఇబ్బందిగా మారింది.

సంబంధిత పోస్ట్