పెన్నఅహోబిలేశుడి రథోత్సవం.. డ్రోన్ వీడియోలు

4451చూసినవారు
పెన్నఅహోబిలం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన రథోత్సవం భక్తుల గోవింద నామస్మరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకను తిలకించడానికి వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా డ్రోన్ కెమెరాతో తీసిన దృశ్యాలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఆకాశం నుంచి అల్లంత దూరంలో మొదలైన ఈ కెమెరా దృశ్యాలు మెల్లగా కిందకు వస్తూ ఆలయం చుట్టూ ప్రాంగణం భక్తాదుల కోలాహలం అద్భుతంగా చిత్రీకరించిన వీడియోలు ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్