పట్టుబడ్డ వాహనాల బహిరంగ వేలం

71చూసినవారు
పట్టుబడ్డ వాహనాల బహిరంగ వేలం
ఈనెల 20వ తేదీన గురువారం ఉరవకొండ సెబ్ స్టేషన్ పరిధిలో సెబ్ నేరాల్లో స్వాధీనం చేసుకున్న వివిధ వాహనాలను బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఉరవకొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ. వేలంలో పాల్గొనాలనుకునే వారు తమ ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్ తీసుకొని 19వ తేదీ సాయంత్రంలోపు ఉరవకొండ సెబ్ స్టేషన్లో రూ. 3, 000 డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు.

సంబంధిత పోస్ట్