ఉరవకొండ: ఒడిశాలో గిరిజన ఆదివాసి కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

52చూసినవారు
ఉరవకొండ మండలంలోని నింబగల్లు గ్రామానికి చెందిన దళిత గిరిజనుల హక్కులు సాధన సమితి వ్యవస్థాపకులు మీనుగా గోపాల్ ఆదివారం ఒడిశా రాష్ట్రంలోని సింగనగుడి గ్రామానికి చెందిన 25ఆదివాసి గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల సంక్షేమం కోసం దళిత హక్కుల సాధన సమితి కృషి చేస్తోందని అన్నారు. సాటి మనిషికి సహాయం చేయడం మానవత్వాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్