ఉరవకొండ: అక్రమ కట్టడాలను అడ్డుకోండి

84చూసినవారు
ఉరవకొండ: అక్రమ కట్టడాలను అడ్డుకోండి
ఉరవకొండ పట్టణంలో అనంతపురం బైపాస్ గ్రీన్ ల్యాండ్ పక్కన సర్వే నంబర్ 541 నందు తూర్పుకు రోడ్డు స్థలాన్ని దక్షిణమున పంచాయతీ స్థలం ఆక్రమించుకొని ఎటువంటి అనుమతి తీసుకోకుండా యథేచ్ఛగా షెడ్డులను నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అడ్డుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు ఆంజనేయులు ఇంచార్జ్ తహసీల్దార్ బోగన్నకు సోమవారం వినతిపత్రాన్ని అందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్