బద్వేల్ నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం

74చూసినవారు
బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలంలో నిర్వహిస్తున్న నీటి సంఘం ఎన్నికల్లో శనివారం ఆసక్తికర సన్నివేశం జరిగింది. నరసాపురం నీటి సంఘం ఛైర్మన్ గా సంజీవరాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని కలిశారు. ఆ తర్వాత టీడీపీ సమన్వయ కర్త రితీష్ రెడ్డిని కలిశారు. ఆయన మాట్లాడుతూ నేను టీడీపీ కార్యకర్తను, వైసీపీ నాయకులు ప్రలోభపెట్టి అక్కడికి పిలుచుకున్నారు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్