ముద్దనూరు: రైలు కిందపడి వ్యక్తి మృతి

53చూసినవారు
ముద్దనూరు: రైలు కిందపడి వ్యక్తి మృతి
ముద్దనూరు - కొండాపురం మార్గమధ్యంలో బుధవారం రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు చింతకుంట గ్రామానికి చెందిన నాగేంద్ర (22) గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్