ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

78చూసినవారు
కడప జిల్లా జమ్మలమడుగులో సోమవారం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా జనసేన నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏమ్మెల్సీ నారాయణ రెడ్డి పాల్గొని డీయస్పీ కార్యాలయం సమీపంలో జనసేన నాయకులతో కలసి కేకు కటింగ్ చేశారు.రక్త దాన కార్యక్రమం ప్రారంభించి, పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్