జమ్మలమడుగు: అకాల వర్షానికి నేల వాలిన వరి పంట పొలాల పరిశీలన

65చూసినవారు
జమ్మలమడుగు: అకాల వర్షానికి నేల వాలిన వరి పంట పొలాల పరిశీలన
జమ్మలమడుగు మండలంలోని వరి పంట పొలాలు ఇటీవల కురిసిన అకాల వర్షానికి నేల వాలాయి. మంగళవారం ఈ పంట పొలాలను జమ్మలమడుగు వ్యవసాయాధికారి చంద్రశేఖర్ రెడ్డి, అధికారులు మండలంలోని ఖరీఫ్ సీజన్‌లో రైతులు దాదాపు 2600 ఎకరాలలో వరి పంటను సాగు చేశారని, అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిలిందని, పంట నష్టంపై ప్రభుత్వానికి పంపిస్తామని వ్యవసాయ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్