జమ్మలమడుగు: ఫీజు చెల్లించలేదని ఫుడ్ పెట్టలేదు

53చూసినవారు
జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రి నర్సింగ్ కళాశాల హాస్టల్లో నర్సింగ్ ట్రైనింగ్ విద్యార్థులకు, గత 2 రోజుల నుంచి యాజమాన్యం భోజనం పెట్టలేదంటూ గురువారం రాత్రి ఆందోళన చేపట్టినట్టు శుక్రవారం విద్యార్థులు తెలిపారు. కొంతమంది 2 నెలల ఫీజు రూ. 3500 చెల్లించలేదంటూ 2 రోజులుగా భోజనం పెట్టలేదు. దీంతో కొందరు విద్యార్ధులు కళ్ళు తిరిగి కింద పడిపోయినట్లు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టి న్యాయం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్