జమ్మలమడుగులో ఆర్టీసీ కార్మికుల నిరసన

77చూసినవారు
జమ్మలమడుగులో ఆర్టీసీ కార్మికుల నిరసన
కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీసీ డిపో ఎదుట బుధవారం ఆర్టీసీ డిపో మేనేజర్ల నిరంకుశ వైఖరిని నిరసిస్తూ గ్యారేజీ కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు ఒకరోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కొంతమంది డిపో మేనేజర్లు సూపర్వైజర్ల తప్పులకు మద్దతు పలుకుతున్నారని సంఘం నాయకులు ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా. తమ సమస్యలు పరిష్కారం కాలేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్