కడప: డీసీసీబీ, డీసీఎంఎస్ ప్రత్యేక అధికారిగా జేసీ కొనసాగింపు

77చూసినవారు
కడప: డీసీసీబీ, డీసీఎంఎస్ ప్రత్యేక అధికారిగా జేసీ కొనసాగింపు
కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లకు జిల్లా జేసీ అదితిసింగ్ ప్రత్యేక అధికారిగా కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ప్రత్యేక అధికారిగా ఉన్న గడువు 26వ తేదీ రాత్రికి ముగియనుండడంతో ప్రభుత్వం తిరిగి ఆమెనే కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్