అక్టోబర్ 17న పాఠశాలలకు సెలవు: ఇన్చార్జి కలెక్టర్

72చూసినవారు
అక్టోబర్ 17న పాఠశాలలకు సెలవు: ఇన్చార్జి కలెక్టర్
తుఫాను కారణంగా కడపలో జిల్లాలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నెల 17న గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా ఇంచార్జి కలెక్టర్, సంయుక్త కలెక్టర్ అదితి సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలల యాజమాన్యాలు విధిగా అమలుచేయాలని ఆ ప్రకటనలో ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్