మదనపల్లి: విద్యుత్ షాక్ తో కార్పెంటర్ పరిస్థితి విషమం

51చూసినవారు
మదనపల్లి: విద్యుత్ షాక్ తో కార్పెంటర్ పరిస్థితి విషమం
కరెంట్ షాక్ తో కార్పెంటర్ తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. నిమ్మనపల్లి మండలం గారబురుజు గొల్లపల్లికి చెందిన కార్పెంటర్ చెన్నకేశవ (25) భవన నిర్మాణ పనులు చేస్తుండగా యంత్రానికి విద్యుత్ ప్రవహించి షాక్ కొట్టి ఎవరన్నా గాయపడ్డాడు. మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్