పొన్నేటి పాళ్యం విఆర్ఓ శేఖర్ పై వేటు వేసిన కలెక్టర్

81చూసినవారు
పొన్నేటి పాళ్యం విఆర్ఓ శేఖర్ పై వేటు వేసిన కలెక్టర్
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని పొన్నేటి పాళ్యం విఆర్ఓ శేఖర్ పై మంగళవారం జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ వేటు వేశారు. ఆదాయానికి మించి 250 కోట్లు విలువైన ఆస్తులు కలిగిన మదనపల్లె పాత విఆర్ఓ ఎంఎస్ మురళి బినామీగా ఉన్న శేఖర్ పై బదిలీ ఉత్తర్వులు జారీచేశారు. శేఖర్ ను గాలివీడు మండలంలోని సిసిపల్లెకు బదిలీ చేయడమే కాక, క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్