రామసముద్రం: పేకాటరాయుళ్ల అరెస్ట్

70చూసినవారు
రామసముద్రం: పేకాటరాయుళ్ల అరెస్ట్
రామసముద్రం మండలం ఆర్. నడింపల్లి పంచాయతీ ఆర్. కమతంపల్లిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సి. వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆర్. కమతంపల్లికి చెందిన ఎనిమిది మంది గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని రూ. 8450 నగదు, స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్