పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచ్లకు శిక్షణ తరగతులు

69చూసినవారు
రామసముద్రం మండలంలో గ్రామ సర్పంచ్ లకు పంచాయతీ కార్యదర్శిలకు అధికారాల విధులు బాధ్యతలు, ఘన వ్యర్ధ పదార్థాల నిర్వహణపై సోమవారం నుండి మూడు రోజులు పాటు ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు రామసముద్రం ఇంచార్జ్ ఎంపీడీవో భాను ప్రసాద్ తెలిపారు. రామసముద్రం మండలంలోని గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు శిక్షణ తరగతులకు విధిగా హాజరు కావలసినదిగా ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్