పాఠశాల విద్యార్థులకు జగనన్న ఉచిత ట్యాప్ పంపిణీ

70చూసినవారు
పాఠశాల విద్యార్థులకు జగనన్న ఉచిత ట్యాప్ పంపిణీ
ఖాజీపేట మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం జగనన్న ఉచిత ట్యాప్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పని మన రాష్ట్రం చేస్తుంది. ఎంతో మంది విద్యార్థులు ఉన్నతలు చదువుతున్నారంటే అది జగనన్న పుణ్యమే అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రాన్ని చూసి నేర్చుకుంటున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్