ముఖ్యమంత్రి ప్రమాణస్వీకరానికి మైదుకూరు టిడిపి నేతలు

76చూసినవారు
ముఖ్యమంత్రి ప్రమాణస్వీకరానికి మైదుకూరు టిడిపి నేతలు
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ టిడిపి నేతలు విజయవాడకు తరలి వెళ్లారు. టీడీపీ యువనేత ఏపీ రవీంద్ర, బ్రహ్మంగారి మఠం మండల ఇంచార్జి చెన్నుపల్లి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నేతలు బయలుదేరి వెళ్లారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్