రోడ్ల వెంబడి పారుతున్న మురికి నీటి సమస్యను పరిష్కరించండి

50చూసినవారు
రోడ్ల వెంబడి పారుతున్న మురికి నీటి సమస్యను పరిష్కరించండి
దువ్వూరు పట్టణంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మురుగునీరు రోడ్లపై పారుతుందని స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారులకు, జిల్లా కలెక్టర్, ఆర్డిఓకు విన్నవించిన ఫలితం లేదని వాపోతున్నారు. ఈ సందర్భంగా శనివారం వారు అధికారులకు ఓ ప్రకటనలో తెలియజేస్తూ. రోడ్ల వెంపటి పారుతున్న మురికి నీటి వల్ల అటు పాదాచారులు ఇటు స్థానికులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్