అన్నదానం పుణ్యకార్యం

66చూసినవారు
అన్నదానం పుణ్యకార్యం
అన్నదానం పుణ్యకార్యం అని బిసి నాయకులు, ప్రొద్దుటూరు శ్రీకృష్ణాలయ కమిటీ ఛైర్మన్ చల్లా రాజగోపాల్ యాదవ్ తెలిపారు. ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో స్థానిక టూ టౌన్ బైపాస్ సమీపంలోని చిన్నమ్మ తల్లి పెద్దమ్మతల్లి చెట్టు వద్ద అన్నదానం నిర్వహించారు. ప్రతి శనివారం, పౌర్ణమి సందర్బంగా అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీనివాసులు, రామచంద్రరాజు, గోపాల్, శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్