ప్రొద్దుటూరుకి రుణపడి ఉంటా: మంత్రి సత్య కుమార్

62చూసినవారు
ప్రొద్దుటూరుకి రుణపడి ఉంటా: మంత్రి సత్య కుమార్
ప్రొద్దుటూరుకి రుణపడి ఉంటానని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని రాయల్ కౌంటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో సత్య కుమార్ పాల్గొన్నారు. చిన్ననాటి మిత్రులు, ఇక్కడి ప్రముఖులతో నా పరిచయం ప్రత్యేకమైనదని గుర్తు చేసుకున్నారు. ప్రొద్దుటూరు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఇక్కడ ప్రజలకు ఏ అవసరం వచ్చినా ముందు ఉంటానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్